ICC Cricket World Cup 2019:Rohit Sharma won the Golden Bat, for the most runs scored at ICC Cricket World Cup 2019, as England's Joe Root and New Zealand's Kane Williamson failed to post big runs.
#icccricketworldcup2019
#rohitsharma
#msdhoni
#viratkohli
#KaneWilliamson
#engvnz
#benstokes
#martinguptillrunout
#eoinmorgan
టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టినా ఒక అవార్డు మన ప్లేయర్‌కి లభించింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన రోహిత్ శర్మకు 'గోల్డెన్ బ్యాట్' లభించింది. టోర్నీలో 9 మ్యాచ్‌లాడి ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ.. మొత్తం 648 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. అతని తర్వాత స్థానాల్లో జోరూట్ (ఇంగ్లాండ్) 549 పరుగులు, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) 548 పరుగులతో టాప్-3లో చోటు దక్కించుకున్నారు.